పలమనేర్ మున్సిపాలిటీ ఆఫీసు పాతపేట పోస్ట్ ఆఫీస్ వద్ద రోడ్డుపై గుంత ఏర్పడిన విషయం పై పబ్లిక్ అప్లోడ్ కథనం గురువారం మధ్యాహ్నం ప్రచురితమైన నేపథ్యంలో మున్సిపాలిటీ కమిషనర్ రమణారెడ్డి స్పందించారు గుంతను మట్టి కంకరతో గుంతని పోచారం దీంతో వాహన రాకపోవులకు ఇబ్బంది కలగకుండా కొనసాగితాన్ని తెలిపారు ఇలాంటి విషయాలపై తమకు సమాచారం అందించాలని వారు కోరారు