పాణ్యం: బ్రాహ్మణపల్లె గ్రామం లో ఎంఎస్ఎంఈకు సిఎం వర్చువల్ శంకుస్థాపన
ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో మంగళవారం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ కు సిఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలెక్టర్ సిరి పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, గ్రామస్తులు కంపెనీకి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. సీఎం నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు