జగిత్యాల: తెలంగాణ సాధన ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజీనామాచేసిన డిఎస్పీ నళినికి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్, ఉచితవైద్యం అందించాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన డి ఎస్పీ నళిని , ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఉద్యోగ విరమణ అనంతరం అందించే బెనిఫిట్స్ కల్పించేందుకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒక లేఖలో కోరారు.తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమానికి తనవంతుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన Nalini Group-I Category DSP ఆంధ్ర ప్రాంత పాలకులు వివక్ష ప్రదర్శిస్తున్నారని నిరసిస్తూ, తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర....