భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి, కుటుంబంలో విషాదఛాయలు
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన పోచంపల్లి సాంబయ్య అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మరియు తోడేటి శ్రావణ్ అనే 25 సంవత్సరాల యువకుడు ఇద్దరు వ్యక్తులు సోమవారం 7 , 8 గంటల ప్రాంతాల్లో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తుల మృతితో పలు కుటుంబాల్లో విషాదఛాయలు ఆలుముకున్నాయి,ఒకేసారి ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో సుభాష్ కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురువవుతున్నారు.