రేగోడు: డీ జోడి కస్తూరిబా గాంధీ పాఠశాలలో మేలుకొలుపు పోలీస్ కళాబృందం వారిచే అవగాహన సదస్సు
Regode, Medak | Aug 17, 2025 జిల్లా ఎస్పీ దేవలపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మేలుకొలుపు కళాబృందం మార్చే సభ నెలలు బాల్యవివాహాలు షిత్తీమ్నందంచే అవగాహన సదస్సు నిర్వహించారు కానిస్టేబుల్ సురేందర్ బృందం చే మ్యాజిక్ పాటలచే మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు తల్లిదండ్రుల ప్రాముఖ్యత గురువుల ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమానికి ఏ హెచ్ టియు ఎస్ ఐ రామచందర్ రెగ్యులర్ ఎస్ఐ పోచయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థుల్లో మంచి మార్గంలో వెళ్తే భవిష్యత్తు మంచిగుంటది అని తెలిపారు గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన అన్నారు చెడు అలవాటులకు దూరంగా ఉండాలని రేగోడు ఎస్ ఐ పోచయ్య తెలిపారు.