కుప్పం: ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కడ పిడి వికాస్ మరమ్మత్
కుప్పంలోని కడ ఆఫీస్ లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే లో పిడి వికాస్ మరమ్మత్ ప్రజల నుంచి గర్జిలను స్వీకరించారు తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో వారి సమస్యలను పిడి సావధానంగా వింటూ అక్కడికక్కడే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.