మాజీ సీఎం వైఎస్ జగన్ తో అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు మరియు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భేటీ అయ్యారు. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ గురువారం కలిసి పరి విషయాలు చర్చించారు రాజకీయ ప్రజలు కోసం అన్నమయ్య జిల్లాను రెండుగా చిరుస్తున్నారని ఆ దుస్థితి తీసుకెళ్లారు అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆయనతో చర్చించారు. కోటి సంతకాల ఉద్యమం ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని తెలిపారు.