అడ్డాకుల: అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామంలో ఆధ్వర్యంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి
అడ్డాకుల మండల పొన్నకల్ గ్రామం లో ఐకెపి ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.ధాన్యం కొనుగోలు కేంద్రం లో రైతులకు వేసవి లో ఇబ్బంది లేకుండా త్రాగు నీరు,నీడ కల్పించేందుకు టెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ లు సరిపడా ఉన్నాయా అని నిర్వాహకులను అడిగారు. గన్నీ లు అవసరమైన మేరకు పౌర సరఫరాల సంస్థ నుండి సరిపడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదే