ప్రత్తిపాడు: మిర్చి యార్డు వద్ద ఘోరం.. ప్రమాదవశాత్తు లారీ కిందపడి నుజ్జు నుజ్జు అయిన వ్యక్తి మృతి
Prathipadu, Guntur | Aug 31, 2025
గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి యార్డ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి...