మహదేవ్పూర్: మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఓజోన్ పొర పరిరక్షణ ర్యాలీ
భూమిపై జీవాన్ని రక్షించే ఓజోన్ పొర పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఓజోన్ పరిరక్షణ ర్యాలీని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ లో చేపట్టారు.ర్యాలీ లో ఓజోన్ పొర గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి సమాజానికి అవగాహనా ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని TBSF జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయలు మడక మధు, ఇతర సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. మహాదేవపూర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయుల సహకారంతో దాదాపు 700 మంది విద్యార్థులచే ర్యాలీ ని