గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: నందికొట్కూరు ఎక్సైజ్ ఎస్సై జఫ్రూల్లా
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బ్రాందీ షాపు యజమానులతో బుధవారం నందికొట్కూరు ఎక్సైజ్ ఎస్సై జఫ్రుల్లా సమావేశం నిర్వహించారు, అనంతరం బ్రాందీ షాపు యజమానులతో మాట్లాడుతూ మద్యం సీసాలు అమ్మే సమయంలో ప్రతి సీసాపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలని బ్రాందీ షాపు యజమానులకు నందికొట్కూరు ఎక్సైజ్ ఎస్సై జఫ్రూల్లా తెలిపారు, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కట్టని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పరిధిలోని మద్యం షాపు యజమానులు పాల్గొన్నారు.