ఆర్ అండ్ బి అధికారులు మొద్దు నిద్ర వీడి:ఆత్మకూరు నుండి సంగమేశ్వరమ్మకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలి
నంద్యాల జిల్లా ఆత్మకూరునుండి కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర వరకు ఉన్న ప్రధానమైన రోడ్డు గుంతల మయమైఅధ్వానంగా ఉంటే ఆర్ అండ్ బిఅధికారులు ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూడడం లేదు అని ఆర్ అండ్ బి అధికారులు మొద్దు నిద్ర వీడి ఆత్మకూరు సంగమేశ్వరం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ కార్యదర్శివర్గ సభ్యులు వి యేసు రత్నం డిమాండ్ చేశారు,సోమవారం మండలంలోని సింగరాజు పల్లె మాట్లాడుతూ కొత్తపల్లి మండలం నుండిఆత్మకూరు పట్టణానికి ప్రతిరోజు వందలాది వాహనాలు ఆత్మకూరు సంగమేశ్వర రోడ్డుపై తిరుగుతుంటాయి ఈ రోడ్డు అడుగడుగునా గుంతలమయమైంది నందికుంట లింగాపురం శివపురం గ్రామాల వ