ఢిల్లీ శాస్త్రి భవన్ లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రినిపాల్ సెక్రటరీ శ్రీ సుధాన్ష్ పాంట్ గారిని సోమవారం ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎలమర్తి మధు కలసి బేడా బుడగ జంగాల సమస్యను వివరించి తదుపరి ప్రస్తుతం కేంద్రాల్లో ఉన్న బేడ బుడగ జంగం కులానికి సంబంధించిన జేసీ శర్మ కమిషన్ నివేదిక స్టేటస్ ఏమిటి అసలు ముందుకు వెళ్లకపోవడానికి కారణం ఏమిటి అని అడిగి తదుపరి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు, శ్రీ సుధాన్ష్ పాంట్ జెసి శర్మ కమిషన్ నివేదిక కొరకు తెలుసుకొని మాట్లాడుతూ మీ సమస్య ప్రస్తుతం RGI దగ్గర ఉ