వైసీపీ అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మకండి: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్
Chittoor Urban, Chittoor | Aug 19, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం పెట్టుబడులు రాకుండా చేయడం...