మార్కాపురం జిల్లా ఎప్పటినుండి పై ఇన్చార్జి కలెక్టర్ రాజబాబు ఆనంద వ్యక్తం చేశారు. బుధవారం మార్కాపురం కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రకాశం జిల్లా కలెక్టర్ మార్కాపురం ఇన్చార్జ్ కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల మనోభావాలను వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు జిల్లాగా ఏర్పాటు చేశారని కలెక్టర్ అన్నారు.