నారాయణపేట్: ఎస్పీ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ నిర్వహించిన పోలీసులు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పుష్కరించుకొని శుక్రవారం నారాయణపేట ఎస్పీ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు ఆయుధ పూజలు నిర్వహించారు. పోలీసులు ఉపయోగించిన ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు . చెడును పారతోలేందుకు పోలీసులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని అన్నారు.