రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్
Kodur, Annamayya | Aug 17, 2025
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది....