ఒంటిమిట్ట:శానిటేషన్ సామాగ్రి పంపిణీ చేసిన ఎంఈఓ
ఒంటిమిట్ట: శానిటేషన్ సామగ్రి పంపిణీ శానిటేషన్ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చేపట్టిందని ఒంటిమిట్ట ఎంఈఓ 2 డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు శానిటేషన్ సామాగ్రి సంబంధించి రసాయనాలు,చెత్త,బుట్టలు, బకెట్లు మగ్గులు పంపిణీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి మూడు క్లస్టర్లు అయినా ఒంటిమిట్ట,కొత్త మాధవరం,మట్టపం పల్లి సరఫరా చేయడం జరిగింది అన్నారు.