విశాఖపట్నం: దేవాదయ శాఖ ఆదేశాల మేరకు లడ్డు ప్రసాదాన్ని ఒకే ప్రామాణికతతో తయారు చేయడం కోసం డెమో నిర్వహించాం: సింహాచలం ఆలయ ఈవో త్రినాధరావు
India | Aug 5, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గొల్లపూడి విజయవాడ వారి ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో...