భీమవరం: వెంకయ్య నాయుడు వీధిలో కారు బీభత్సం, ప్రహరీ గోడను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలు
Bhimavaram, West Godavari | Jul 28, 2025
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పరిధిలో వెంకయ్య నాయుడు వీధిలో ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. వన్ టౌన్ సి ఐ...