వికారాబాద్: కేసులలో కన్వెన్షన్ శాతాన్ని పెంచుటకు పోలీస్ అధికారులు క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలి: ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా యందు నమోదైన కేసులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలని అట్ కేసులను డిఎస్పి ఇన్స్పెక్టర్ సాయి అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో కేంద్రంలో కన్వెన్షన్ సాధారణ పెంచుటకు పోలీసు అధికారులు క్వాలిటీ చేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సమావేశంలో తెలిపారు. జిల్లాలో రౌడీషీటర్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.