పారుమంచాల లో పొలం సమస్య సీఎం దగ్గరికైనా వెళ్తాం,పట్టించుకోని రెవెన్యూఅధికారులుఆత్మహత్యే శరణ్యం అంటున్న కుటుంబ సభ్యులు
మా పొలం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన కలీ ముల్లా,రహంతుల్లా మరియు కుటుంబ సభ్యులు అన్నారు. పొలం సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని బుధవారం పాత్రికేయుల ఎదుట కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.ఈ సందర్భంగా పాత్రికేయులతో వారు మాట్లాడుతూ నా పొలంలోకి నన్ను వెళ్ళనివ్వడం లేదు నాకు ఉన్న ఎకరా పొలంలోకి గ్రామ పెద్దలు వెళ్ళనీయడం లేదు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు.గ్రామ రెవెన్