Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

మోత్కూర్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: సిఐ వెంకటేశ్వర్లు

Mothkur, Yadadri | Aug 23, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మండల కేంద్రంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సమావేశాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూర్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. డీజే లకు అనుమతులు లేదని, ప్రశాంత వాతావరణంలోని నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని భక్తులంతా భక్తి భావాన్ని చాటుకోవాలన్నారు.

MORE NEWS