ఈశాన్య రుతుపవనాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా భారీ వర్షాలు వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే నష్టాలను తగ్గించడానికి ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవడం విషయంపై సమగ్ర దిశ నిర్దేశం జారీ చేశారు అన్ని శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.