మెదక్: వర్షాలకు దెబ్బతిన్న సిసి రోడ్లు మొత్తం తాత్కాలిక మరమతుల ద్వారా పునరుద్ధరించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లా అధికారుఆదేశం
Medak, Medak | Sep 15, 2025 మత్తబుబద్పూర్ బ్రిడ్జి సాడ్ డ్యామేజ్ మున్సిపాలిటీ పరిధిలోని సిసి రోడ్ల పండ్లను తాత్కాలిక మాన మత ద్వారా పునరుద్ధరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారుల ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు క్షేత్రస్థాయి పర్యటన భాగంగా ఇరిగేషన్ చెరువు మరమ్మత్తు గురైన చెరువును పరిశీలించారు అనంతరం మెదక్ మున్సిపాలిటీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నాలుగో వార్డ్ లో వర్షాలు కారణంగా దెబ్బతిన్న సిసి రోడ్లను పరిశీలించారు సందర్భంగా మున్సిపాలిటీ సిసి రోడ్డు పనులను మనం తాత్కాలిక మరమతుల ద్వారా పునరుద్ధరించాలన్నారు త్వరగా తిను పనులు పూర్తి చేయాలన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి డి మహేష్