శింగనమల: శివపురం గ్రామం వద్ద పెద్దమ్మ ఆలయం పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించిన సీఐ కల్లుట్లయ్య. ఉండి లెక్కింపు విషయంలో ఎలాంటి అవ
శివపురం గ్రామం వద్ద పెద్దమ్మ దేవాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ సదేశాల మేరకు సింగనమల సిఐ కల్లుట్లయ్య గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఉండి లెక్కింపు విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.