మూలపేటలో వాలీబాల్ ఆడేందుకు పోల్స్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలింపు
Pithapuram, Kakinada | Aug 27, 2025
కాకినాడ జిల్లాయు. కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వాలీబాల్ ఆడుకునేందుకు పోల్స్...