SKHT యూరియా కార్డులు పంపిణీ యాంకర్ వాయిస్ రైతులకు యూరియా కార్డులను శ్రీకాళహస్తి వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి పంపిణీ చేశారు. యూరియా కావాల్సిన రైతులు కార్డు తీసుకువెళ్లి యూరియా పొందాలని సూచించారు. యూరియా కొరత లేదని రైతులు ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే వినియోగించుకోవాలని అధిక వినియోగంతో భూసారం దెబ్బతిని పంటల దిగుబడి పడిపోతుందని గుర్తుంచుకోవాలని కోరారు. రైతులకు యూరియా పంపిణీకి నూతనంగా వ్యవసాయ శాఖ యూరియా కార్డులు సిస్టన్ని తీసుకువచ్చింది. రైతులు యూరియా కోసం అవస్థలు పడకుండా ప్రతి రైతుకు పొలానికి సంబంధించిన వివరాలుతో ఎన్ని బస్తాలు యూరియా పొందాలో వివరాలు తెలుపుతూ యూరియా