నేపాల్ చిక్కుకున్న రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 మంది తెలుగువారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు
Kodur, Annamayya | Sep 12, 2025
నేపాల్ దేశంలో కష్టాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా రాయలసీమ...