పులివెందుల: అందుబాటులోకి టీటీడీ కల్యాణమండపం : వేంపల్లి లో 
భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్
Pulivendla, YSR | Oct 28, 2025 గత ప్రభుత్వం వైపళ్యం కారణంగా వేంపల్లి లో 6 సంవత్సరాలుగా మూత పడ్డ టీటీడీ కల్యాణమండపం అందుబాటులోకి రావడం హర్షనీయమని  భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ తెలిపారు.ఈ మేరకు స్థానిక భాజపా నాయకులతో కలసి కల్యాణమండపాన్ని  పరిశీలించారు అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ జులై నెల 20 తారీకున టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ని కలసి అసంపూర్తిగా నిలిచిపోయిన టీటీడీ కళ్యాణమండపాన్ని తెరిపించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.