కోడుమూరు: సీ బెళగల్లో అన్నదాతల సంఘీభావ ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి
Kodumur, Kurnool | Aug 13, 2025
కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద రైతన్నలకు రూ. 20 వేలు సాయం చేస్తామన్న మాట మేరకు మొదటి విడతగా రూ. 7 వేలు...