సత్తెనపల్లిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల తొలగింపుపై రాజకీయ వివాదం,YCP హయాంలో రూ.6లక్షలు తీసుకుని ఉద్యోగం ఇచ్చారని ఆరోపణ
Sattenapalle, Palnadu | Aug 29, 2025
విద్యుత్ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల తొలగింపుపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఉద్యోగులకు మద్దతుగా మాజీ మంత్రి అంబటి నిన్న...