పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే జులై 16 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించిన కార్మికులు
Hindupur, Sri Sathyasai | Jul 14, 2025
పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో జూలై 16 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం...