కానిస్టేబుల్ గా పనిచేస్తూ టీచర్లు ఉద్యోగం సంపాదించి కలలను సహకారం : ఘనంగా సత్కరించిన నందికొట్కూరు రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం
ఉద్యోగం చేసుకుంటూ డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరిచి టీచర్ ఉద్యోగం సంపాదించాలనే తపనతో ఇద్దరు కానిస్టేబుళ్లు టీచర్లుగా ఉద్యోగం సంపాదించి వారి కలలను సాకారం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ పరిధిలో ఇద్దరు పోలీసు సిబ్బంది టీచర్ ఉద్యోగం సంపాదించారు.ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న PC 3918 S.నాగమల్లయ్య, బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ నుండి ఎం జ్యోతి డబ్ల్యూ పీసీ 3983 అను వీరిద్దరూ టీచర్ ఉదయానికి ఎన్నిక అయినట్లు వీరిని నందికొట్కూరు సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం మరియు బ్రాహ్మణకొట్కూరు ఎస్సై పి తిరుపాల