రామగుండం: రాజీవ్ రహదారిపై ఏబీవీపీ విద్యార్థుల రాస్తారోకో
విద్యారంగాన్ని పట్టించుకొని ప్రభుత్వం. ABVP నగర్ ఇన్చార్జ్ పిడుగు సిద్ధార్థ్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖr ABVP పెండింగ్ లో ఉన్న 8700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావలసిన ఫీజులను 8700 కోట్లను పెండింగ్ లో పెట్టింది. తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాల