తూప్రాన్: //ఎదురు ఎదురుగా వస్తున్న బైక్ లు ఢీ... ముగ్గురికి గాయాలు//
Toopran, Medak | Dec 18, 2024 తూప్రాన్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఎదురెదురుగా వస్తున్న బైకులు రెండు ఢీకొనడంతో వాటిపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు వారిని మెరుగైన చికిత్స కోసం ఒక 108ఎనిమిది అంబులెన్స్ ద్వారా తూప్రాన్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించారు