Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

కూతురు మాట వినలేదని తండ్రి ఆత్మహత్య

Chittoor Urban, Chittoor | Oct 2, 2025
తన కూతురు చెప్పిన మాట వినలేదని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం అర్ధరాత్రి చిత్తూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది పోలీసుల కథనం మేరకు తాళం వేడుకు చెందిన నాగరాజు ఆచారి కుమార్తె ఓ వ్యక్తిని ప్రేమించింది ఆయన ఎన్నిసార్లు మందలించిన కుమార్తె తీరు మారలేదు దీంతో నాగరాజు మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

MORE NEWS