జగిత్యాల: సీజనల్ వ్యాధులు, కీటక జనన వ్యాధుల నివారణపై తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజల్లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్
Jagtial, Jagtial | Sep 9, 2025
మంగళవారం మధ్యాహ్నం 4-30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వైద్య అధికారులతో సీజనల్ వ్యాధులపై మరియు కీటక జనన...