నగరంలో ముళ్ళ పొదల్లో పడి ఉన్న ఐదేళ్ల బాలిక ఘటనపై స్పందించిన ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్
Eluru Urban, Eluru | Sep 30, 2025
పాపని వైద్యం నిమిత్తం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కు తరలింపు..పాపకు సుమారు 5 సంవత్సరాలు, మానసిక అంగవైకల్యం.ఆశ్రమం హాస్పిటల్లో వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లు సంఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డిఎస్పి. శ్రవణ్ కుమార్, సిఐ జి. సత్యనారాయణ, మరియు సిబ్బంది....