వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారించాం- జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పాల్వన్ కుమార్
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా వైద్యాధికారి పాల్గొన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రిస్క్ హైడ్ స్కూల్ నా సందర్భాల్లో మాత్రమే సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేయాలని, డబ్బు కోసం సాధారణ పసవాలు కూడా సిజేరియన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.