అసిఫాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం, ఆసిఫాబాద్ లో పట్టణంలో BRS ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ధర్నా
Asifabad, Komaram Bheem Asifabad | Sep 2, 2025
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. సీబీఐ విచారణ...