రాయదుర్గం: విషజ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో రోగులతో కిటకిటలాడుతున్న పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి
Rayadurg, Anantapur | Aug 31, 2025
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా చిన్నారులు విషజ్వరాల బారిన పడి...