ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని డుడుమ జలపాతంలో గల్లంతైన యూట్యూబర్ కోసం గాలింపునకు అడ్డంకిగా మారిన నీటి ప్రవాహం
Araku Valley, Alluri Sitharama Raju | Aug 24, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం ముంచంగి పుట్టు మండలంలోని డుడుమ జలపాతంలో శనివారం సాయంత్రం గల్లంతైన...