చిలకలూరిపేట పట్టణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రతిపాటీ పుల్లారావు
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక పదవ వార్డులో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం వర్షపు నీరు నిలవకుండా డ్రైన్లు నిర్మించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.