రాయపర్తి: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు విమర్శించారు
Raiparthy, Warangal Rural | Jul 20, 2025
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు....