తాడిపత్రి: ప్రభుత్వ ఉద్యోగులు లైసెన్స్ తీసుకొనేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి
India | Sep 11, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలాచర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్...