సర్వేపల్లి: వ్యక్తిగత వీడియోలతో బెదిరింపు, SPకి ఫిర్యాదు చేసిన బుచ్చి చెందిన మహిళా
తన వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ కాలేషా అనే వ్యక్తి బెదిరిస్తున్నట్లు బుచ్చి పరిధికి చెందిన ఓ మహిళ SP అజితకు ఫిర్యాదు చేశారు. బంధువులు స్నేహితులు వద్ద తన క్యారెక్టర్ గురించి అబద్ధాలు చెబుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ, అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.