ములుగు: రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
Mulug, Mulugu | Sep 3, 2025
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉదృతంగా ప్రవర్తిస్తుంది. తగ్గుతూ.. పెరుగుతూ.. దోబూచులాడుతుంది. ...