Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

బుధవారం రోజున కాప్రా మండలం జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అభిరామ్ దాస్కు కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.60 వేలు జరిమానా విధించిన కోర్టు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని,5 363, 366, 376(AB), 376(2)(m), 377 & 2 Act పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీ పని చేసే అభిరామ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.