సిర్పూర్ టి: కాగజ్ నగర్ పట్టణంలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం రైతుల నిరసన, భారీగా ట్రాఫిక్ జాం
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 9, 2025
కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. నెలల తరబడి వేచి చూసిన యూరియా...